Follow Social Media Channels
మన ప్రకాశం జిల్లా వాసి బొమ్మిశెట్టి శ్రీమాన్ నారాయణ & భాగ్య లక్ష్మి సాఫ్ట్వేర్ ఉద్యోగము చేస్తూ, బెల్జియం దేశములో స్థిరపడినారు. బెల్జియం దేశములో భారతదేశ సంసృతులను, ఆచారాలను, వంటలను “ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్” ఈవెంట్ ద్వారా దాదాపుగా 8 సంవత్సరాలు పరిచయం చేస్తూ భారతదేశ కీర్తిని యూరోపియన్ దేశాలలో చాటుత్తున్నారు. ఈ ఈవెంటుకి దాదాపుగా 2 వేల మంది పాల్గొన్నారు. భారతదేశ బెల్జియం అంబాసిడర్, బృస్సులెస్ నగర మేయర్ ఈ కార్యక్రమములో ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు.
ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్ – భారతదేశ సంసృతులను, ఆచారాలను, వంటలను విదేశాలలో ఉన్న మన వారికి మరియు విదేశస్తులకు పరిచయం చేయటం కొరకు ఏర్పాటు చేయబడింది.